Mon Feb 02 2026 06:26:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హార్థిక్ పటేల్ కు జైలు శిక్ష

హార్థిక్ పటేల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండేళ్ల జైలు శిక్షతో పాటుగా యాభై వేల జరిమానా విధించింది. 2015 అల్లర్ల కేసులో హార్థిక్ పటేల్ ను దోషిగా నిర్ధారించింది. పాటీదార్ ఉద్యమ నేతగా హార్థిక్ పటేల్ గుజరాత్ లో అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లో హార్థిక్ పటేల్ తో పాటు మరో ఇద్దరిని బాధ్యులుగా కోర్టు నిర్ధారించింది. దీంతో హార్థిక్ పటేల్ కు కష్టాలు తప్పేట్లు లేవు.
Next Story
