Thu Apr 02 2026 16:32:03 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అమరావతిలో రాజధాని ఉండదు
వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగంచే అవకాశం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధానిని ప్రకాశం జిల్లాకు తరలించే అవకాశముందని ఆయన [more]
వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగంచే అవకాశం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధానిని ప్రకాశం జిల్లాకు తరలించే అవకాశముందని ఆయన [more]

వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగంచే అవకాశం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధానిని ప్రకాశం జిల్లాకు తరలించే అవకాశముందని ఆయన తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని మార్పు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉందని, తనకు అందుతున్న సమాచారం ప్రకారం రాజధానిని అమరావతిలో కొనసాగించే అవకాశమే లేదని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతిలో కనసాగించే అవకాశమే లేదన్నారు జీవీఎల్.
Next Story