Thu Mar 19 2026 04:25:56 GMT+0530 (India Standard Time)
లెక్క పక్కాగా ఉండాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గత ఆరేళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన [more]
రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గత ఆరేళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన [more]

రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గత ఆరేళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు లెక్కలు చెప్పలేదన్నారు. లెక్కలు చెప్పిన తర్వాతనే నిధులు విడుదలవుతాయన్నారు. లెక్కలు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. లెక్కలు చెప్పిన తర్వాతనే నిధుల విడుదల విషయం అడగాలని జీవీఎల్ నరసింహారావు కోరారు.
Next Story