Thu Mar 19 2026 03:02:31 GMT+0530 (India Standard Time)
అమరావతియే మా రాజధాని
అమరావతి రాజధానిగా ఉండాలన్నది తమ పార్టీ నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అమరావతిని మాత్రమే తాము పార్టీ తరుపున రాజధానిగా చూస్తామని జీవీఎల్ చెప్పారు. [more]
అమరావతి రాజధానిగా ఉండాలన్నది తమ పార్టీ నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అమరావతిని మాత్రమే తాము పార్టీ తరుపున రాజధానిగా చూస్తామని జీవీఎల్ చెప్పారు. [more]

అమరావతి రాజధానిగా ఉండాలన్నది తమ పార్టీ నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అమరావతిని మాత్రమే తాము పార్టీ తరుపున రాజధానిగా చూస్తామని జీవీఎల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మరోసారి విధించే అవకాశం లేదని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటాయని జీవీఎల్ చెప్పారు.
Next Story