Thu Mar 19 2026 10:27:04 GMT+0530 (India Standard Time)
వైసీపీ పై జీవీఎల్ ఆగ్రహం.. కేంద్రానికి ఫిర్యాదు కోసం.
రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. [more]
రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. [more]

రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం అప్పులు చేయడమేంటని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగ్, ఆర్బీఐ వంటివి కూడా ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపట్టాయని జీవీెల్ నరసింహారావు గుర్తు చేశారు.
Next Story