Thu Mar 19 2026 02:58:24 GMT+0530 (India Standard Time)
వైసీపీ పై జీవీఎల్ ధ్వజం.. ఆ నిందితులు ఏమయ్యారు?
మత మార్పిడుల అంశాన్ని పక్కదోవపట్టించేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మతమార్పిడులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పడం లేదన్నారు. రామతీర్థం [more]

మత మార్పిడుల అంశాన్ని పక్కదోవపట్టించేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మతమార్పిడులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పడం లేదన్నారు. రామతీర్థం నిందితులు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. గతంలో టీడీపీ కూడా టీటీడీ లో అన్యమతానికి చెందిన అనితను నియమించారన్నారు. ఈ ప్రభుత్వం కూడా మతమార్పిడులను ప్రోత్సహిస్తుందని జీవీఎల్ నరసింహారావు న్నారు.
Next Story