Thu Mar 19 2026 10:26:19 GMT+0530 (India Standard Time)
అమిత్ షా దృష్టికి ఏపీ పరిణామాలు
ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన రామతీర్థం కు వచ్చిన సందర్భంగా [more]
ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన రామతీర్థం కు వచ్చిన సందర్భంగా [more]

ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన రామతీర్థం కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీజేపీలో వరసగా ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము త్వరలో ఏపీ లో జరుగుతున్న సంఘటనలపై అమిత్ షాను కలిసి వివరించనున్నట్లు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story