Sun Dec 07 2025 06:10:16 GMT+0000 (Coordinated Universal Time)
దశల వారీగా రిజర్వేషన్లు తొలిగించే కుట్ర
దేశంలో దశల వారీగా రిజర్వేషన్లను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ఇది ఆర్ఎస్ఎస్ అజెండా అని ఆయన స్పష్టం [more]
దేశంలో దశల వారీగా రిజర్వేషన్లను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ఇది ఆర్ఎస్ఎస్ అజెండా అని ఆయన స్పష్టం [more]

దేశంలో దశల వారీగా రిజర్వేషన్లను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ఇది ఆర్ఎస్ఎస్ అజెండా అని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇంకెంతకాలం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడటం సరికాదని జీవీ హర్షకుమార్ అన్నారు. నిమ్న వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని హర్షకుమార్ తెలిపారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ఇంకెన్నాళ్లు అని తాను ప్రశ్నించదలచుకున్నానని చెెప్పారు. కొలీజియం వ్యవస్థను నిలిపివేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
Next Story