Sun Mar 15 2026 11:05:33 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యస్థితిలోనా?
జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణ విషయంలో పూర్తిగా విఫలమయిందని మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. కరోనా పరీక్షలు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. [more]
జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణ విషయంలో పూర్తిగా విఫలమయిందని మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. కరోనా పరీక్షలు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. [more]

జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణ విషయంలో పూర్తిగా విఫలమయిందని మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. కరోనా పరీక్షలు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు అన్ని ఫుల్ అయ్యాయని హర్షకుమార్ చెప్పారు. పరీక్షల కోస ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తుందని హర్షకుమార్ ఆరోపించారు. కరోనాకట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు టీకా కూడా అందించలేని స్థితిలో మోడీ ఉన్నారని హర్షకుమార్ ఆరోపించారు.
Next Story