Mon Dec 15 2025 21:06:20 GMT+0000 (Coordinated Universal Time)
క్వారంటైన్ కు వైసీపీ ఎమ్మెల్యే
గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా బావకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా సోకడంతో ముస్తాఫా కుటుంబం మొత్తం క్వారంటైన్ కు వెళ్లింది. ఎమ్మెల్యే ముస్తాఫా బావకు కరోనా [more]
గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా బావకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా సోకడంతో ముస్తాఫా కుటుంబం మొత్తం క్వారంటైన్ కు వెళ్లింది. ఎమ్మెల్యే ముస్తాఫా బావకు కరోనా [more]

గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా బావకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా సోకడంతో ముస్తాఫా కుటుంబం మొత్తం క్వారంటైన్ కు వెళ్లింది. ఎమ్మెల్యే ముస్తాఫా బావకు కరోనా పాజిటివ్ అని తేలడంతో గుంటూరులో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన ఎవరెవరనికలిసింది సమాచారాన్ని సేకరించారు. ఆయనను కలసిన వారిని కూడా క్వారంటైన్ లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి వివరాలను సేకరిస్తున్నారు.
Next Story