Fri Apr 03 2026 06:50:29 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు నివాసానికి కలెక్టర్
చంద్రబాబు నివాసాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో కరకట్టపైన ఉన్న చంద్రబాబు నివాసానికి వరద నీరు చేరుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో [more]
చంద్రబాబు నివాసాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో కరకట్టపైన ఉన్న చంద్రబాబు నివాసానికి వరద నీరు చేరుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో [more]

చంద్రబాబు నివాసాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో కరకట్టపైన ఉన్న చంద్రబాబు నివాసానికి వరద నీరు చేరుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో సామాగ్రిని పై అంతస్థులకు సిబ్బంది చేరవేశారు. చంద్రబాబు కాన్వాయ్ ను కూడా తరలించారు. దీంతో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నివాసాన్ని పరిశీలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Next Story