Tue Mar 24 2026 06:55:58 GMT+0530 (India Standard Time)
మావోయిస్టులకు గన్ పౌడర్ సరఫరా ఇక్కడి నుంచే
బొగ్గు గనులు ,క్వారీలో పేలుళ్ళకు ఉపయోగించే డిటొనేటర్లును తయారు చేసేందుకు గన్ పౌడర్ అనేది చాల ప్రధానం. అయితే ఈ గన్ పౌడర్‌ను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు [more]
బొగ్గు గనులు ,క్వారీలో పేలుళ్ళకు ఉపయోగించే డిటొనేటర్లును తయారు చేసేందుకు గన్ పౌడర్ అనేది చాల ప్రధానం. అయితే ఈ గన్ పౌడర్‌ను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు [more]

బొగ్గు గనులు ,క్వారీలో పేలుళ్ళకు ఉపయోగించే డిటొనేటర్లును తయారు చేసేందుకు గన్ పౌడర్ అనేది చాల ప్రధానం. అయితే ఈ గన్ పౌడర్‌ను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ఎక్కువ గా సప్లై అవ్వడంతో ఒక్కసారిగా తెలంగాణా పోలీసులు ఉలిక్కి పడ్డారు పాత బస్తీ టు కరీంనగర్ ,వరంగల్ , ఆదిలాబాద్ ,నల్గొండ కి పెద్ద ఎత్తున గన్ పౌడర్ చేరడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు ..గన్ పౌడర్ ను నిల్వ చేసే స్థావరం పై దాడి చేసి టన్ను గన్ పౌడర్ ను సీజ్ చేశారు పోలీసులు.
Next Story