Sun Mar 15 2026 13:20:58 GMT+0530 (India Standard Time)
మసీదుల్లోకి చొరబడి కాల్పులు.. 40 మంది మృతి
న్యూజిల్యాండ్ లో మసీదులను టార్గెట్ గా చేసుకొని దుండగులు కాల్పులు జరిపి నరమేధం సృష్టించారు. క్రైస్ట్ చర్చ్ నగరంలో ఈ దారుణం జరిగింది. శుక్రవారం కావడంలో మసీదుల్లో [more]
న్యూజిల్యాండ్ లో మసీదులను టార్గెట్ గా చేసుకొని దుండగులు కాల్పులు జరిపి నరమేధం సృష్టించారు. క్రైస్ట్ చర్చ్ నగరంలో ఈ దారుణం జరిగింది. శుక్రవారం కావడంలో మసీదుల్లో [more]

న్యూజిల్యాండ్ లో మసీదులను టార్గెట్ గా చేసుకొని దుండగులు కాల్పులు జరిపి నరమేధం సృష్టించారు. క్రైస్ట్ చర్చ్ నగరంలో ఈ దారుణం జరిగింది. శుక్రవారం కావడంలో మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి పెద్దఎత్తున ముస్లింలు వచ్చారు. వీరికి టార్గెట్ గా చేసుకొని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 40 మంది దాకా మరణించినట్లు తెలుస్తోంది. మసీదుల్లో పోలీసులు మరికొన్ని పేలుడు పదార్ధాలు గుర్తించారు. కాల్పులకు ముందే బంగ్లాదేశ్ కు చెందిన క్రికెటర్లు ప్రార్ధనలు జరిపి వెళ్లిపోవడంతో వారు క్షేమంగా బయటపడ్డారు.
Next Story