Wed Dec 31 2025 21:01:37 GMT+0000 (Coordinated Universal Time)
Gulab : గులాబ్ దూసుకు వస్తుంది
గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ఈరోజు రాత్రికి తీరం దాటనుంది. దీంతో శ్రీకాకుళం జిల్లా వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. మంత్రి సీిదిరి అప్పలరాజు, [more]
గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ఈరోజు రాత్రికి తీరం దాటనుంది. దీంతో శ్రీకాకుళం జిల్లా వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. మంత్రి సీిదిరి అప్పలరాజు, [more]

గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ఈరోజు రాత్రికి తీరం దాటనుంది. దీంతో శ్రీకాకుళం జిల్లా వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. మంత్రి సీిదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రీకేశ్ తో కలసి పరిస్థితిని సమీక్షించారు. అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తీరప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. పునరావాస సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. గోపాల్ పూర్ – కళింగపట్నం మధ్య తుపాను తీరందాటే అవకాశముంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
Next Story