Sun Mar 15 2026 16:31:50 GMT+0530 (India Standard Time)
అమరావతి దేశంలోనే అతి పెద్ద స్కాం
చంద్రబాబు చెబుతున్న అమరావతిలో ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. మైసూరు బోండాలో మైసూరు ఎంత ఉంటుందో? అమారావతిలో రాజధాని అంతే ఉంటుందని [more]
చంద్రబాబు చెబుతున్న అమరావతిలో ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. మైసూరు బోండాలో మైసూరు ఎంత ఉంటుందో? అమారావతిలో రాజధాని అంతే ఉంటుందని [more]

చంద్రబాబు చెబుతున్న అమరావతిలో ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. మైసూరు బోండాలో మైసూరు ఎంత ఉంటుందో? అమారావతిలో రాజధాని అంతే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. అమరాతి దేశంలోనే అతిపెద్ద స్కాం అని ఆయన అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న ప్రయత్నానికి టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతుందని అమర్ నాధ్ అన్నారు. చంద్రబాబు హయాంలో విశాఖలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని అమర్ నాధ్ డిమాండ్ చేశారు.
Next Story