Sun Mar 08 2026 06:00:03 GMT+0530 (India Standard Time)
ఏపీకే శనిలా చంద్రబాబు దాపురించారు
ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ శనిలా దాపురంచారని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. ప్రతి అభివృద్ధి విషయంలో వీరిద్దరూ అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు ఇళ్ల [more]
ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ శనిలా దాపురంచారని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. ప్రతి అభివృద్ధి విషయంలో వీరిద్దరూ అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు ఇళ్ల [more]

ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ శనిలా దాపురంచారని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. ప్రతి అభివృద్ధి విషయంలో వీరిద్దరూ అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని కూడా వీరే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులకు వెళ్లి ప్రతి పనినీ అడ్డుకోవడం వీరికి కామన్ గా మారిందని గుడివాడ అమర్ నాధ్ ఆరోపించారు. కుప్పం నియోజకవర్గ ప్రజలే చంద్రబాబును నమ్మలేదని, విశాఖ ప్రజలు ఎందుకు నమ్ముతారని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story