Fri Jun 09 2023 18:20:19 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఆ వ్యాధితో బాధపడుతున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. తనను పవన్ కల్యాణ్ రౌడీతో పోల్చడాన్ని ఆయన అభ్యతరం వ్యక్తం చేశారు. [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. తనను పవన్ కల్యాణ్ రౌడీతో పోల్చడాన్ని ఆయన అభ్యతరం వ్యక్తం చేశారు. [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. తనను పవన్ కల్యాణ్ రౌడీతో పోల్చడాన్ని ఆయన అభ్యతరం వ్యక్తం చేశారు. తాను ఆకు రౌడీనయితే పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా అవగాహన లేదని గ్రంథి శ్రీనివాస్ మండిపడడ్ారు. పవన్ కల్యాణ్ మానసిక జాడ్యంతో బాధపడుతున్నారని గ్రంధి శ్రీనివస్ అన్నారు. తనను పిచ్చి కుక్కల వ్యాన్ లో వేసి పంపుతానని పవన్ కల్యాణ్ అన్నారని, కానీ రెండు చోట్ల అదే వ్యాన్ లో ప్రజలు ఆయనను పంపారని గ్రంథి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
Next Story