Thu Mar 19 2026 10:28:00 GMT+0530 (India Standard Time)
సర్కార్ కు గవర్నర్ డెడ్ లైన్
తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ లేఖ రాశారు. వైస్ ఛాన్స్ లర్లను నియమించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలోని దాదాపు 11 వర్సిటీల్లో [more]
తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ లేఖ రాశారు. వైస్ ఛాన్స్ లర్లను నియమించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలోని దాదాపు 11 వర్సిటీల్లో [more]

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ లేఖ రాశారు. వైస్ ఛాన్స్ లర్లను నియమించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలోని దాదాపు 11 వర్సిటీల్లో వైస్ ఛాన్సిలర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేయడమేంటని తమిళిసై ప్రశ్నించారు. పదిరోజుల్లోగా అన్ని యూనివర్సిటీల్లోనూ వీసీలను నియమించాలని తమిళిసై డెడ్ లైన్ విధించారు. ఈ మేరకు గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
Next Story