Sat Mar 14 2026 22:02:13 GMT+0530 (India Standard Time)
మూడు రాజధానుల బిల్లుల ఆమోదానికి?
మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం నేడు గవర్నర్ కు పంపనుంది. గవర్నర్ ఆమోదం పొందితే బిల్లు అమలులోకి వచ్చినట్లేనంటున్నారు. ఈ మేరకు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల [more]
మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం నేడు గవర్నర్ కు పంపనుంది. గవర్నర్ ఆమోదం పొందితే బిల్లు అమలులోకి వచ్చినట్లేనంటున్నారు. ఈ మేరకు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల [more]

మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం నేడు గవర్నర్ కు పంపనుంది. గవర్నర్ ఆమోదం పొందితే బిల్లు అమలులోకి వచ్చినట్లేనంటున్నారు. ఈ మేరకు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. శాసనసభ, శాసనమండలిలో రెండోసారి బిల్లులు ప్రవేశపెట్టింది. అయితే శాసనమండిలిలో బిల్లు ఆమోదం పొందకుండానే నిరవధిక వాయిదా పడింది. అయితే నిబంధలన ప్రకారం బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా నెల రోజల తర్వాత ఆమోదం పొందినట్లేనని నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ బిల్లులను రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు.
Next Story