Mon Dec 08 2025 17:18:23 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 20న
ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 2021- 22 బడ్జెట్ సమావేశాలను త్వరగా నిర్వహించాలని భావిస్తుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం [more]
ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 2021- 22 బడ్జెట్ సమావేశాలను త్వరగా నిర్వహించాలని భావిస్తుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం [more]

ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 2021- 22 బడ్జెట్ సమావేశాలను త్వరగా నిర్వహించాలని భావిస్తుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం కరోనా నుంచి కోలుకోవడంతో ఈ నెల 20వ తేదీన బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బిజినెస్ అడ్వయిజరి కమిటీలో నిర్ణయించనున్నారు. ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్ ను ఆమోదించనున్నారు.
Next Story