Tue Feb 03 2026 15:45:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..లీకులిచ్చే ఆ ముగ్గురిని?
ఆంధ్ర్రప్రదేశ్ లో ఆర్థిక శాఖకు చెందిన ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ల కూడదని ఆదేశించింది. ఇద్దరు సెక్షన్ [more]
ఆంధ్ర్రప్రదేశ్ లో ఆర్థిక శాఖకు చెందిన ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ల కూడదని ఆదేశించింది. ఇద్దరు సెక్షన్ [more]

ఆంధ్ర్రప్రదేశ్ లో ఆర్థిక శాఖకు చెందిన ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ల కూడదని ఆదేశించింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రటరీని సస్పెండ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసర్లు శ్రీనివాస్, కె. వరప్రసాద్ లను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ఈ చర్యలు తీసుకుంది.
Next Story