Wed Feb 04 2026 23:20:51 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ ఘటనపై విచారణ కమిటీ
విశాఖ ఘటనపై విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ కమిటీని నియమించింది. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం [more]
విశాఖ ఘటనపై విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ కమిటీని నియమించింది. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం [more]

విశాఖ ఘటనపై విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ కమిటీని నియమించింది. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు పరిశ్రమలో 23 మంది వరకూ ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చిందని అధికారులు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనను మరిచిపోకముందే ఈ ఘటన జరగడం విచారకరమని చంద్రబాాబు అన్నారు.
Next Story