Thu Jan 01 2026 06:59:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కృష్ణా పుష్కరాల పనులపై విచారణ
కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన పనులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కృష్ణా పుష్కరాల సమయంలో పుష్కర్ ఘాట్ ల పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ [more]
కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన పనులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కృష్ణా పుష్కరాల సమయంలో పుష్కర్ ఘాట్ ల పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ [more]

కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన పనులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కృష్ణా పుష్కరాల సమయంలో పుష్కర్ ఘాట్ ల పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ సీఆ సుధాకర్ తో సహా మరో ఇద్దరు ఎస్ఈలు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ అధికారులపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సీనియర్ అధికారులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో జలవనరుల శాఖలో కలకల రేగింది.
Next Story