Sat Mar 07 2026 21:00:42 GMT+0530 (India Standard Time)
టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు. ఆయనను [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు. ఆయనను [more]

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు. ఆయనను టీటీడీ ఈవో గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకూ ఈవోగా ఉన్న సింఘాలను వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. జవహర్ రెడ్డి రేపు టీటీడీ ఈవో గా బాధ్యతలను స్వీకరించే అవకాశముంది.
Next Story