Sat Mar 21 2026 04:46:53 GMT+0530 (India Standard Time)
నీలం సాహ్ని పదవీ విరమణ తర్వాత కూడా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీన ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీన ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీన ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో ఆదిత్యానాధ్ ధాస్ అదే రోజు నియమితులవుతారు. తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్ కు వచ్చిన శ్రీలక్ష్మికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమెకు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక నీలం సాహ్నిని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story