Sun Mar 15 2026 03:27:33 GMT+0530 (India Standard Time)
గోవాకు మీరు వెళ్లొద్దు… లాక్ డౌన్ ప్రకటించారు
గోవాలో మూడు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి నుంచి మే [more]
గోవాలో మూడు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి నుంచి మే [more]

గోవాలో మూడు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి నుంచి మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉండనుంది. అన్ని దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం కోరింది. అత్యవసర సేవలు, పరిశ్రమలకు మాత్రమే లాక్ డౌన్ సమయంలో అనుమతిచ్చారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
- Tags
- goa
- à°à±à°µà°¾
Next Story