Wed Dec 31 2025 23:55:46 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు.. ప్రభుత్వ ఆదేశాలు
విశాఖలోని కాపులుప్పాడులో ప్రభుత్వ అతిధి గృహం నిర్మాణం కోసం ప్రభుత్వం 30 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపులుప్పాడలోని [more]
విశాఖలోని కాపులుప్పాడులో ప్రభుత్వ అతిధి గృహం నిర్మాణం కోసం ప్రభుత్వం 30 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపులుప్పాడలోని [more]

విశాఖలోని కాపులుప్పాడులో ప్రభుత్వ అతిధి గృహం నిర్మాణం కోసం ప్రభుత్వం 30 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ కుచెందిన 30 ఎకరాల్లో ప్రభుత్వ అతిధి గృహాన్ని నిర్మించేందుకు ఈ భూమిని కేటాయించింది. దీనికి తగిన రికార్డులను రూపొందించాలని, అత్యవసర వ్యవహారంగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
Next Story