Sun Mar 15 2026 18:22:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం సీరియస్.. అధికారిపై బదిలీ వేటు
కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు పై బదిలీ వేబు వేసింది. కొత్త కమిషనర్ గా ఐఏఎస్ అధికారి బాలాజీని ప్రభుత్వం నియమించింది. కర్నూలులో కరోనా వైరస్ తీవ్రతపై ప్రభుత్వం [more]
కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు పై బదిలీ వేబు వేసింది. కొత్త కమిషనర్ గా ఐఏఎస్ అధికారి బాలాజీని ప్రభుత్వం నియమించింది. కర్నూలులో కరోనా వైరస్ తీవ్రతపై ప్రభుత్వం [more]

కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు పై బదిలీ వేబు వేసింది. కొత్త కమిషనర్ గా ఐఏఎస్ అధికారి బాలాజీని ప్రభుత్వం నియమించింది. కర్నూలులో కరోనా వైరస్ తీవ్రతపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో కర్నూలు చేరుకుంది. దీంతో ప్రభుత్వం అక్కడ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న రవీంద్ర బాబును బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమించింది. కేసులను గుర్తించడంలో విఫలమయినందునే మున్సిపల్ కమిషనర్ పై బదిలీ వేటు వేశారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే 386 కేసులు నమోదయ్యాయి.
Next Story