Mon Mar 23 2026 13:56:27 GMT+0530 (India Standard Time)
జగన్ పై హత్యాయత్నం... గవర్నర్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం గవర్నర్ నరసింహన్ సీరియస్ అయ్యారు. ఆయన వెంటనే డీజీపీతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన డీజీపీని ఆదేశించారు.
Next Story

