Thu Dec 18 2025 23:05:38 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి పెద్దిరెడ్డి కట్టడిపై డీజీపీ వివరణ ఇదే
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంపై తనకు ఎన్నికల కమిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఆదేశాలు వచ్చిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. [more]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంపై తనకు ఎన్నికల కమిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఆదేశాలు వచ్చిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. [more]

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంపై తనకు ఎన్నికల కమిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఆదేశాలు వచ్చిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. అయితే పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తుండటం విచారకరమని గౌతం సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకే తాము అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఎక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదని డీజీపీ హెచ్చరించారు. పోలీసులు తమ డ్యూటీని చేస్తున్నారని ఆయన తెలిపారు.
Next Story