Mon Mar 16 2026 18:43:53 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎంపీ వైరల్ అయ్యారే
హిందూపురం వైసీపీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ నిద్ర కొంపముంచేలా ఉంది. ఆయన పార్లమెంటులో దిశ ఘటనపై చర్చ జరుగుతుండగా నిద్రలోకి జారుకున్నారు. గతంలో పోలీసు అధికారిగా [more]
హిందూపురం వైసీపీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ నిద్ర కొంపముంచేలా ఉంది. ఆయన పార్లమెంటులో దిశ ఘటనపై చర్చ జరుగుతుండగా నిద్రలోకి జారుకున్నారు. గతంలో పోలీసు అధికారిగా [more]

హిందూపురం వైసీపీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ నిద్ర కొంపముంచేలా ఉంది. ఆయన పార్లమెంటులో దిశ ఘటనపై చర్చ జరుగుతుండగా నిద్రలోకి జారుకున్నారు. గతంలో పోలీసు అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఒక అమానవీయమైన సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సింది పోయి నిద్రపోవడాన్ని సోషల్ మీడియాలో తప్పు పడుతున్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను ఎండగట్టాల్సిన గోరంట్ల మాధవ్ నిద్రపోయే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story