Sat Feb 15 2025 23:45:22 GMT+0000 (Coordinated Universal Time)
బుచ్చన్న నల్లచొక్కాతో?
టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఈరోజు అసెంబ్లీకి నల్లచొక్కా ధరించి వచ్చారు. తమకు సభలో మాట్లాడేందుకు సరైన అవకాశాలు కల్పించడం లేదని, తాము పాయింట్ ఆఫ్ [more]
టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఈరోజు అసెంబ్లీకి నల్లచొక్కా ధరించి వచ్చారు. తమకు సభలో మాట్లాడేందుకు సరైన అవకాశాలు కల్పించడం లేదని, తాము పాయింట్ ఆఫ్ [more]

టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఈరోజు అసెంబ్లీకి నల్లచొక్కా ధరించి వచ్చారు. తమకు సభలో మాట్లాడేందుకు సరైన అవకాశాలు కల్పించడం లేదని, తాము పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా స్పీకర్ పట్టించుకోనందునే తాను నిరసన తెలియజేస్తూ సభలోకి వచ్చానని గోరంట్ల బుచ్యయ్య చౌదరి చెప్పారు. తమ హక్కులను స్పీకర్ కాలరాస్తున్నారన్నారు. తాము ఈ సభలో ఉండి ప్రయోజనం ఏంటని బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్పీకర్ మాత్రం సభలో ఉన్న సభ్యులందరి హక్కులు కాపాడటం తమ ధర్మమని, సమయానుకూలంగా అందరికీ అవకాశమిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.
Next Story