Sun Mar 29 2026 07:18:38 GMT+0530 (India Standard Time)
Gold : మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు స్వల్పంగా ధరలు పెరగడంతో వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గుముఖం [more]
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు స్వల్పంగా ధరలు పెరగడంతో వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గుముఖం [more]

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు స్వల్పంగా ధరలు పెరగడంతో వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయంటున్నారు. కరోనా తర్వాత బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
ఈరోజు బంగారం ధరలు ….
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. తులం బంగారంపై తొంభై రూపాయలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,900 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,070 గా ఉంది.
Next Story