Sun Mar 15 2026 20:16:25 GMT+0530 (India Standard Time)
Gold : మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్ల ీపెరిగాయి. వరసగా ప్రతి రోజూ పెరుగుతుండటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. [more]
బంగారం ధరలు మళ్ల ీపెరిగాయి. వరసగా ప్రతి రోజూ పెరుగుతుండటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. [more]

బంగారం ధరలు మళ్ల ీపెరిగాయి. వరసగా ప్రతి రోజూ పెరుగుతుండటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతన్నాయి. పండుగల సీజన్ రావడంతో నిత్యం ధరలు పెరుగుతూ మహిళలకు షాక్ ఇస్తున్నాయి.
ఇవీ ధరలు….
పెరిగిన బంగారం ధరల ప్రకారం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 42,270 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 48,270 రూపాయలుగా కొనసాగుతుంది. మొత్తం పది గ్రాముల బంగారం ధరపై 510 రూపాయలు పెరిగింది. దీంతో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న మహిళలు ఆందోళన చెందుతున్నారు.
Next Story