Thu Mar 19 2026 13:31:51 GMT+0530 (India Standard Time)
మగువలకు షాక్.. పెరిగిన బంగారం వెండి, ధరలు
చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.48,370ఉండగా, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం

న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరల్లో రోజురోజుకూ హెచ్చ తగ్గులు ఉండటం మామూలే. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.48,370ఉండగా, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,760గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,150, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.51,430గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధరలు రూ.47,150, 51,430గా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర కూడా పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.66,500ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, కేరళ లలో కిలో వెండి ధర రూ.62,100 ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వెండి ధర రూ.66,500 ఉంది.
Next Story

