Sat Mar 21 2026 15:57:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గిరీష్ కర్నాడ్ మృతి
ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గిరీష్ కర్నాడ్ అనేక [more]
ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గిరీష్ కర్నాడ్ అనేక [more]

ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గిరీష్ కర్నాడ్ అనేక తెలుగు చిత్రాల్లో నటించారు. ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబీబీఎస్, రక్షకుడు వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. గిరీష్ కర్నాడ్ మృతితో సినీలోకం విషాదంలో ముగిసిపోయింది.
Next Story