Thu Jan 29 2026 04:10:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైకోర్టు విభజనకు నోటిఫికేషన్
ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటి నుంచి తెలంగాణ, ఏపీకి ప్రత్యేక హైకోర్టులు పనిచేయనున్నాయి. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు [more]
ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటి నుంచి తెలంగాణ, ఏపీకి ప్రత్యేక హైకోర్టులు పనిచేయనున్నాయి. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు [more]

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటి నుంచి తెలంగాణ, ఏపీకి ప్రత్యేక హైకోర్టులు పనిచేయనున్నాయి. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కానుంది. ఇప్పటికే హైకోర్టు కోసం అమారావతిలో భవనం సిద్ధమవుతోంది. తెలంగాణ హైకోర్టుకు 10 మంది, ఆంధ్రప్రదేశ్ కు 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు. జస్టిస్ రమేష్ రంగనాథన్, పవన్ కుమార్, జస్టిస్ వెంకటనారాయణను ఏపీ హైకోర్టుకు కేటాయించారు. హైకోర్టు విభజన చేయాలని తెలంగాణ న్యాయవాదులు గత నాలుగున్నరేళ్లుగా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందుకోసం కేంద్రంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.
Next Story