Sun Mar 15 2026 04:39:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మరోసారి గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకయింది. మరోసారి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు [more]
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకయింది. మరోసారి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు [more]

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకయింది. మరోసారి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరుగులు తీస్తున్నారు. పరిశ్రమల పరిసరాల్లో అన్ని గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. విషవాయులు మరోసారి లీక్ కావడంతో రెస్యూ టీంలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ ప్రాంతానికి ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
Next Story