Fri Mar 20 2026 05:43:21 GMT+0530 (India Standard Time)
విశాఖ ఉక్కు ఉద్యమం మరింత తీవ్రతరం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం మేధావులు, కార్మిక సంఘ నేతలతో [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం మేధావులు, కార్మిక సంఘ నేతలతో [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం మేధావులు, కార్మిక సంఘ నేతలతో చర్చిస్తున్నామని గంటా శ్రీనివాసరావు చెప్పారు. నలభై రోజు ల నుంచి ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యకత్ం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి పోరాడాలని గంటా శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు.
Next Story