Mon Feb 02 2026 21:49:57 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు గంటా మరో లేఖ
విశాఖ పట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను అడ్డుకోవడానికి వెంటనే మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కేబెనెట్ లో చర్చించి దీనిని [more]
విశాఖ పట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను అడ్డుకోవడానికి వెంటనే మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కేబెనెట్ లో చర్చించి దీనిని [more]

విశాఖ పట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను అడ్డుకోవడానికి వెంటనే మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కేబెనెట్ లో చర్చించి దీనిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని గంటాశ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాసిన లేఖలో కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా తీర్మానంచేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గంగా శ్రీనివాసరావు జగన్ ను కోరారు.
Next Story