Sat Jan 31 2026 19:24:31 GMT+0000 (Coordinated Universal Time)
సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతా
మద్యం అమ్మకాలపై ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళతానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అవరమొచ్చినప్పుడు [more]
మద్యం అమ్మకాలపై ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళతానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అవరమొచ్చినప్పుడు [more]

మద్యం అమ్మకాలపై ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళతానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అవరమొచ్చినప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. ఎవరో చేసే విమర్శలకు, కామెంట్లకు తాను సమాధానం చెప్పాల్సిన పనిలేదని గంటా శ్రీనివాసరావు అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని, అంతవరకూ ఓపిక పట్టాలని గంటాశ్రీనివాసరావు కోరారు. నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
Next Story