Mon Mar 16 2026 19:23:40 GMT+0530 (India Standard Time)
మంత్రి గంగుల బ్రదర్స్ కు నకిలీ నోటీసులు
మంత్రి గంగుల కమలాకర్ కు కొందరు షాకివ్వాలని సూచించారు. ఆయన సోదరులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందాయి. గ్రానైట్ క్వారీలకు సంబంధించి వివరణ [more]
మంత్రి గంగుల కమలాకర్ కు కొందరు షాకివ్వాలని సూచించారు. ఆయన సోదరులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందాయి. గ్రానైట్ క్వారీలకు సంబంధించి వివరణ [more]

మంత్రి గంగుల కమలాకర్ కు కొందరు షాకివ్వాలని సూచించారు. ఆయన సోదరులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందాయి. గ్రానైట్ క్వారీలకు సంబంధించి వివరణ ఇవ్వాలని, హాజరు కావాలని నోటీసులు అందాయి. అయితే దీనిపై గంగుల కమలాకర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులను సంప్రదించారు. తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని వారు చెప్పడంతో అవి నకిలీ నోటీసులుగా తేల్చారు. గంగుల కమలాకర్ సోదరులకు అందిన ఈడీ నోటీసులు నకిలీవిగా తేలడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది.
Next Story