Mon Mar 16 2026 19:23:39 GMT+0530 (India Standard Time)
ఈటల ఇలాకాలో గంగుల
ఈటల రాజేందర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో ఆయన ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలను సమన్వయ పర్చే బాధ్యతను [more]
ఈటల రాజేందర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో ఆయన ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలను సమన్వయ పర్చే బాధ్యతను [more]

ఈటల రాజేందర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో ఆయన ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలను సమన్వయ పర్చే బాధ్యతను మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించింది. గంగుల కమలాకర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈటల పార్టీ నుంచి వెళ్లపోయినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉందని గంగుల కమలాకర్ చెబుతున్నారు. ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకునే గెలిచాడని ఆయన అన్నారు.
Next Story