Sun Mar 15 2026 20:17:12 GMT+0530 (India Standard Time)
supreme court : గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టులో?
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈమేరకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాన్ని హుస్సేన్ [more]
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈమేరకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాన్ని హుస్సేన్ [more]

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈమేరకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లో చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. మట్టి విగ్రహాలను మాత్రమే అక్కడ నిమజ్జనం చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రాగా, రేపు విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
Next Story