Wed Mar 18 2026 09:52:21 GMT+0530 (India Standard Time)
నేడు కోవిడ్ నిబంధనల మధ్య నిమజ్జనం
హైదరాబాద్ లో నేడు గణేష్ నిమజ్జనం జరగనుంది. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. [more]
హైదరాబాద్ లో నేడు గణేష్ నిమజ్జనం జరగనుంది. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. [more]

హైదరాబాద్ లో నేడు గణేష్ నిమజ్జనం జరగనుంది. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఈసారి 9 అడుగులకు తగ్గించారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంను నిలిపివేశారు. ఈరోజు హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్ లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్యాంక్ బండ్ మీదకు గణేష్ విగ్రహ వాహనాలు మినహాయించి ఇతర వాహనాలకు అనుమతి లేదు. ఊరేగింపులో కూడా పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొనాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story