Sat Jul 27 2024 01:26:27 GMT+0000 (Coordinated Universal Time)
గల్లా జయదేవ్ కు మరో షాక్
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు మరోషాక్ తగిలింది. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న అమర్ రాజా కంపెనీని మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. అమర్ రాజా [more]
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు మరోషాక్ తగిలింది. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న అమర్ రాజా కంపెనీని మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. అమర్ రాజా [more]
![గల్లా జయదేవ్ కు మరో షాక్ గల్లా జయదేవ్ కు మరో షాక్](https://www.telugupost.com/h-upload/uid/34014.jpg)
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు మరోషాక్ తగిలింది. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న అమర్ రాజా కంపెనీని మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. అమర్ రాజా బ్యాటరీస్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని పేర్కంది. చిత్తూరు జిల్లాలోని ఆ ప్లాంట్లను మూసివేయాలని కోరింది. మితిమీరిన వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నందున కరకంబాడి, నూనెగుండ్లపల్లిలోని రెండు ప్లాంట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది.
Next Story