Tue Mar 24 2026 21:36:49 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టుకు గాలి
గాలి జనార్థన్ రెడ్డి ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తన బెయిల్ కేసులో అప్పట్లో న్యాయమూర్తికి లంచం ఇవ్వచూపారనే కేసులో గాలి జనార్థన్ రెడ్డి హాజరయ్యారు. అప్పట్లో [more]
గాలి జనార్థన్ రెడ్డి ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తన బెయిల్ కేసులో అప్పట్లో న్యాయమూర్తికి లంచం ఇవ్వచూపారనే కేసులో గాలి జనార్థన్ రెడ్డి హాజరయ్యారు. అప్పట్లో [more]

గాలి జనార్థన్ రెడ్డి ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తన బెయిల్ కేసులో అప్పట్లో న్యాయమూర్తికి లంచం ఇవ్వచూపారనే కేసులో గాలి జనార్థన్ రెడ్డి హాజరయ్యారు. అప్పట్లో న్యాయమూర్తి నాగమారుతి శర్మకు తన బెయిల్ కోసం కోట్ల రూపాయలు ఎర చూపారన్న అభియోగం ఉంది. దీనిపై గాలి జనార్థన్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
Next Story