బ్రేకింగ్ : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా విజయలక్ష్మి ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారిగా [more]
గ్రేటర్ హైదరాబాద మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారిగా [more]
గ్రేటర్ హైదరాబాద మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారిగా ఎన్నికైన విజయలక్ష్మిని టీఆర్ఎస్ ప్రతిపాదించగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలతరెడ్డి ఎన్నికయ్యారు. ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకుంది. డిప్యూటీ మేయర్ శ్రీలత తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను నిలబెట్టినా ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ రెండు ముఖ్యమైన పదవులను కైవసం చేసుకుంది.