Mon Mar 16 2026 06:16:54 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి భీమవరం బంద్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేటి నుంచి పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. కేసులు రోజురోజుకూ పెరుగుతుండంతో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని [more]
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేటి నుంచి పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. కేసులు రోజురోజుకూ పెరుగుతుండంతో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని [more]

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేటి నుంచి పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. కేసులు రోజురోజుకూ పెరుగుతుండంతో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 31వ తేదీ వరకూ భీమవరంలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. నిత్యావసర వస్తువులకు కేవలం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకే అనుమతిస్తారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో కిరాణా దుకాణాలకు అనుమతిస్తారు. పూర్తి స్థాయి లాక్ డౌన్ నేటి నంుచి భీమవరంలో అమలుకానుంది.
Next Story