Fri Mar 20 2026 05:26:36 GMT+0530 (India Standard Time)
చివరి దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో చివరిదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మొత్తం 13జిల్లాల్లోని 161 మండలాల్లో 2,744 [more]
ఆంధ్రప్రదేశ్ లో చివరిదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మొత్తం 13జిల్లాల్లోని 161 మండలాల్లో 2,744 [more]

ఆంధ్రప్రదేశ్ లో చివరిదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మొత్తం 13జిల్లాల్లోని 161 మండలాల్లో 2,744 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్యం 3.30 గంటల వరకూ పోలింగ్ జరుగుుతది. నాలుగున్నర గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలి మూడు విడతల ఎన్నికలలో వైసీపీ ఆధిక్యతను కనపర్చింది. పోలింగ్, కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story